Beautiful out of wasteful

Empty bottles turned into dolls using paper mache, colours and glitter.

I have used all available things in making these dolls and it costed less than RS.100/-

Another message oriented creation using disposable spoons.

Advertisements

శ్వాస శక్తి

ఉచ్వాసతోడ మొదలు మన జననము
నిశ్వాసతోడ అంతము మన పయనము
శ్వాసలోనే నిభీడీకృతము మన యావత్ జీవితము
శ్వాసమీది ఎరుక మనఃశాంతికి కొలమానము
శ్వాసతోనె సాధ్యము వర్తమాన క్షణమున సావాసము
శ్వాస శక్తి తెలిసినవానికి భవసాగరంబునీదుట కరతలామలకము
సుశ్వాసతోడ కాగలదు ఈ జీవనము ఆనందమయము

నిజమైన ప్రేమ

మనసులోని మాటలు కాగితాలకంకితం చేస్తూ
కనులలోని భావాలను తలగడతో మొర పెట్టుకుంటూ
ఎవరికీ అర్థంకాని ప్రేమ రాగాన్ని,
మౌనరాగంగా ఆలపిస్తూ
జీవితంతో రాజీపడే ప్రేమికులారా
కనులు తెరిచి చూడండి
మనసు విప్పి మాట్లాడండి
నిజమైన ప్రేమ ధైర్యాన్ని కోరుతుంది
నిరాకరణను కూడా స్వీకరించగల
త్యాగాన్ని కోరుతుంది
ఒప్పించడంలో ఓటమి ఎదురైతే
జీవితాన్ని మరో కొత్త మలుపుతో
ఆనందంగా జీవించగల ఓర్మిని కోరుతుంది

Picture a download from Internet

ఇంతి, పూబంతి : మగవారు మీకు జోహారు

ఇంతి, పూబంతివలె సౌకుమారి
ప్రేమ దేెశంలో సాటి లేని రాకుమారి
ఆమె నేర్పు, ఓర్పుల ఉచ్చ కూటమి
అయినా పెనిమిటి చేత ఒప్పగలదు ఓటమి
అమ్మతనానికి, ఆప్యాయతకు ఆమె పుట్టినిల్లు
మెట్టినింటిని చేయగలదు ఇంపైన హరివిల్లు
అనురాగవాత్సల్ల్యాలకి వారథి
బ్రతుకు బండికి మెండైన సారథి
సర్దుకు పోతే ఆమె సౌమ్యమైన సరిత
ఎదురు తిరిగితే విజృంబించగల కాళీమాత.

******

మగవారు మీకు జోహారు

మీసమున్న మొనగాడు,
తల్లి ప్రేమకు కరిగే పసిపిల్లవాడు

ఒకప్పుడు బల్లికి భయపడినవాడు,
ఇప్పుడు చెల్లికై పులితో పోరాడగల వీరుడు

తన విషాదాన్ని గరళంలో ఆపుకుంటూ,
పౌరుషంగా అందరికీ అండకాగల సన్నిహితుడు

భార్యకు అన్నీ తానై ప్రేమించే సమర్థుడు,
బాధ్యతతో ఆమెను భరించే భర్త అతడు

కోవ్వత్తిలా తాను కాలుతాడు
పిల్లల భవితకు వెలుగులు నింపే తండ్రివాడు

తాను ఎండుతూ అందరికీ నీడగా నిలుస్తాడు చెట్టంతటివాడు, మగవాడు

Feeling The Presence

Sri Sri Ravi Shankar:

People who are dead and gone, don’t think they have simply disappeared. They are still there. They are present. The Being is present. The soul. The body has dropped. The body has separated from the mind and the soul. But the soul is present all over, but without any activity. They can’t act without a body.

It’s like, in a match, in a game, a person becomes ‘out,’ and they go out of the playground. And they become just spectators. Like baseball. They leave the field, but they are very much there. They sit there and enjoy, watch. Sometimes they say, “Oh, I should have done better.” They don’t come in and do anything to you. The players who have gone outside the playground will not come and help you to make a goal or will not come and obstruct you in your goals, in your play. They’ll simply be there as a spectator. In the same way, all those people who have passed away from this world, they remain outside as spectators. They have no action. So be fearless. None of them can do any harm to you.

They can’t do any good nor any harm to you. They have no interest in it, because it’s all a game. They simply sit and watch. Sometimes they feel compassionate towards you or think how nice it would be if somebody had told you about it being a game. It’s not a war field here. You could take it a little lighter.

A baseball game happens and you will find millions of people commenting how much better they could have done, what they should have done, and have some sympathy towards them. But none of those comments really in any way matter to those who are playing. In the same way, all the people who have left the body, and we’ll also do the same thing. We are here with the body and talking and gossiping and worrying and crying and laughing and all this. One day we’ll just drop this body, but we will all lift up and be somewhere else. We’ll be outside the playground and watch. “Okay, let them play. We’ll see what they are doing.”

But when they see that somebody has made a goal, they yell and cry and laugh and clap, just like young kids. A person who makes the goal is not yelling or crying or shouting, encouraging, but you’ll find all that shouting and joy and encouragement from outside the playground. This is what exactly happens, when you rejoice in love. All these ancestors are full of joy and enthusiasm.

The ancestors rejoice when a person blossoms fully on this planet in Divine love. Every drop of gratitude in you brings great joy to your ancestors. It says the seven generations in the past and the seven generations in the future get liberated, if you get liberated, if you become free.

•••••••

I got to read the above knowledge and see this photograph on the same day.

It might be just a coincidence that there is someone standing behind Gurudev who resembled my late father. Or It is Divine’s way to tell that my father is above looking after me. Whatever it is, I feel blessed.

Photograph of guru dev was taken while he was giving aarti to Grama Devtas @ AOL Bengaluru Ashram during Navratri celebrations.

రవి కాంచని నవకవి

హితవుగా స్నేహితుడవుగా, మంచి పెంచు
సరదాల పరదాల ‌వెనుకు ఆపదల పదాలు పలుకు.
గెలుపు, నలుపు, తెలుపు కాదు
మంచి మనసుకున్న హంగు తెలుపు.
పదంతో, నీ ప్రతిపాదంతో, నీ ప్రతిపాదనతో అందరి ఆమోదంతో,
నీ దేహంతో, శ్రమతో, మదిలో మెదిలే ప్రతి సందేహంతో,
ప్రశ్నించు, విమర్శించు, పరామర్శించు, హర్షించు, పరాశక్తిని పరిశోధించు.
నీ వాక్కుతో, వికృతిపై అవాక్కుతో,
కలంతో కలవరించు, కలతల ఝరిని ఛేదించు, కల వరించు.
చింతనువీడి రచించు,తప్పును నిరసించు.
కృతిని వీడు, ఆకృతిని వీడు,
కృత్రిమం లేని సహజత్వంతో, తత్వంతో
కృతజ్ఞతతో ప్రకృతిని ఆహ్వానించు, ఆస్వాదించు.
ప్రేమతో, క్షమతో, మమతతో, ప్రతిమతో మతితో, సమతతో, ప్రతిమతంతో‌, సమ్మతంతో, సంస్కృతిని పాడు,
ప్రతి పాటతో సాహితిని కాపాడు.
నీవృత్తి ధర్మంలోనే నివృత్తి మర్మం వెతుకు,
అర్థ సముపార్జనలోనే పరమార్థాన్ని పరిశీలించు.
మానవ సృష్టి అదృష్టాన్ని మదినుంచు
దృష్టిని వీడి దృష్టని గమనించు.
ధ్యానంలో ఆత్మవిలీనమై రమించు,
తన్మయత్వంలో పరమాత్మను పరికీలించు,
అప్రయత్నమై మరలజనియించు,
వినూత్నమై, నవోదయమై, నవఉద్యమమై,
రవివై, కవివై, రవికాంచని కాంచనమై!

_ Sailaja Anand

Composting and Contentment

Ripened Banana
Blackened brinjal
Wasted Okra
Or Orange peel
Burnt Roti
Or rotten apple
Spoiled rice,
Or excess Dal
Pooja flowers
Or leaves that fall
Nothing that’s Green
Goes waste in a bin;
All is used to make
A tasty, healthy meal
For all my plants tall or small.
Composting is good for soil
Composting fertiles Earth Composting cleans atmosphere
Composting satisfies my Soul!

*To know how to make your own compost with kitchen waste:

Click the below link

https://sailajanand.wordpress.com/2018/01/03/composting-a-beginners-guide/